Panchatantra stories in telugu-Moral stories in telugu-bethala kathalu-chandamama kathalu-balamitra kathalu

పంఛత్రంత్ర కథలు- మిత్రబేధం 3

దమనకం చెప్పిన నక్క కథ విని సింహరాజు పింగళకం, ''కాని మన పరివారమంతా భీతి చెంది అరణ్యం నుంది వారివోవాలని అనుకుంటున్నారు, అన్నది
స్వామీ, అది వారి తప్పుకాదు. రాజును బట్టే ప్రజలు మీరు ధైర్యం వహించి ఇక్కడే ఉన్నట్లయితే నేను వెళ్త, భయంకరమైన రంకె వెసిన ప్రాణి స్వభావం తెలుసుకుని వస్తాను. తరవాత తము చిత్తం. అన్నది దమనకం.
వెళ్ళి కనుక్కుని రా. అయితే నీకు అక్కడికి వెళ్లే ధైర్యం ఉన్నదా? దాని రంకే వింటే నీ పై ప్రాణం పైనే పోవచ్చు అని పింగళకం అదిగింది.
యజమాని అనతిస్తే మంచి సేవకుడైన వాడు సంశయిసాడా? సముద్రాలలో దూకుతాడు, అగ్నిలో చొరబడతాడు!'”' అన్నది దమనకం. “అయితే వెళ్లిరా! శుభమస్తు!” అన్నది పంగళకం. దవునకం సింహానికి్‌ నమస్కరించి, రంకి వినిపించిన యమునా నది దిక్కుగా బయలుదేరింది.
పింగళకం ఇలా ఆలోచించింది: "నేను నా భయాన్ని బిడికి తెలియనివ్వడం పొరపాటయిందా? విడు వెళ్లి భయంకర మృగాన్ని తెచ్చి, మోసంతో నన్ను చంపించడు గదఆశ్రయం లభించని సేవకులు ఎంత పని అయినా చేస్తారు. నేను మరెక్కడయినా వేచి ఉంటాను.
Panchatantra Stories in telugu,Panchatantra Stories for kids in telugu,Panchatantra Stories by vishnu sharma,telugu Panchatantra Stories,Panchatantra  kathalu in telugu,Panchatantra kathalu in telugu,balamitra stories in telugu,chandamama stories in telugu,bethala kathalu in telugu,bala baratam in telugu,moral stories for kids in telugu,moral stories in telugu,akber and birbal stories in telugu,neeti kathalu,mitrabedam story in telugu,
ఇలా అనుకున్నది తడవుగా పింగళకం అక్కడే ఆత్మరక్షణకు అనువైన చోటు చూసుకుని కుదురుగా కూర్చుని, “నమ్మిన బలవంతుడు బలహీనుడి చేతిలో కూడా ఓడుతాడుజాగ్రత్త గల బలహినుడు బలవంతుడికి కూడా లొంగడుఅనుకున్నది.
లోపల దమనకం వెళ్ళి, రంకలు పెడుతున్న సంజీవకాన్ని చూసి, అది మామూలు ఎద్దెనని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. ఒక మామూలు ఎద్దు రంక వేస్తే పింగళకానికి గల భయాందోళనలు ఆధారం చేసుకుని దాన్ని తన ఆధీనంలో ఉంచుకోవడం తేలిక అని అనుకుంది.
భృత్యులు తమ యజమానికి ల్ప్ట సమస్యలు కలగాలనుకుంటారు. ఎందుకంటే వాటిని పరిష్కరించే మిష మీద తాము లాభం పొందవచ్చు. ఎసమస్యలూ లేకుండా సుఖంగా తిని కూర్చునే రాజులకు మంత్రాలోచన చేసే వారితో ఐం పని? సంపూర్ణ ఆరోగ్యవంతుడికి వెద్యులూ, బెషధాలూ ఎందుకు? ఇలా ఆలోచిస్తూ దమనకం పింగళకం వద్దకు తిరిగి వెళ్ళింది. 
పక్కనె పొదలో నక్కిన పింగళకం నక్క రాకను గమనించి బయటకు వచ్చి '“ఎంరాఅబ్బీ? భయంకర మృగాన్ని చూశావా?” అని అడిగింది.
తమ దయవల్ల చూశాను. చూసి ఆ మృగంతో మి ఘన చరిత్ర గురించి చెప్పితమకు జోహార్లు అర్పించమన్నాను. తమరు అనుమతిస్తే అతన్ని తమ సన్నిధికి తెచ్చి, మీ పాదాక్రాంతుడిని చేస్తాను, అన్నది దమనకం.
పింగళకం మాట విని పరమానందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. వెళ్ళు, వెంటనే అతగాణ్డి తీసుకురా! అన్నది.
Panchatantra Stories in telugu,Panchatantra Stories for kids in telugu,Panchatantra Stories by vishnu sharma,telugu Panchatantra Stories,Panchatantra  kathalu in telugu,Panchatantra kathalu in telugu,balamitra stories in telugu,chandamama stories in telugu,bethala kathalu in telugu,bala baratam in telugu,moral stories for kids in telugu,moral stories in telugu,akber and birbal stories in telugu,neeti kathalu,mitrabedam story in telugu,
దమనకం సంజీవకం వద్దకు వెళ్ళి, ఇలారాతెంపరి ఎద్దూ, ఇంత అమర్యాదగా, మాకు చిరాకు కలిగిస్తూ నది ఒడ్డున ఎందుకు రంకిలు పెడుతున్నావో మా రాజు పింగళకం గారు తెలుసుగోరుతున్నారు. అన్నది.
ఎవరు నువ్వు చెప్పే పింగళకం?” అన్నది సంజీవకం దురుసుగా.
ఎమిటీ? మా రాజు పింగళకాన్నే ఎరగవుగా! చెబితే గడగడలాడిపోతావు. ఆయన ఒక గొప్ప సింహం. వనరాజు, అడవిలోని అన్ని జంతువులూ ఆయన పరివారం, ఆయన పెద్దమర్రీ చెట్టు కింద కొలువు తీరి ఉంటారు అరణ్యంలో ఉందే సమస్త ప్రాణులకూ ఆయన యజమాని.” అన్నది దమనకం.
మాటలు విని సంజీవకం భయపడి దమనకంతో '“బాబ్బాబు! నువ్వు మంచి వాడివిలాగున్నావు. నన్ను వారి దగ్గిరికి తీసుకు పోదలిస్తే ముందుగా వారి నుంచి నాకు అభయం ఇప్పించు, అన్నది.
నీ కోరిక సబబుగానే ఉన్నది. రాజుల చిత్తం అగాధం.ఏ సమయంలో ఎలా వ్యవహరిస్తారో ఎవరికీ తెలీదు. నేను పోయి కనుక్కుని వచ్చెంత వరకు నువ్వు ఇక్కడే ఉండుఅన్నది. తరువాత దమనకం నింపాదిగా పింగళకం వద్దకు పోయి, “మహారాజా, జంతువు సామాన్యుడు కాడు. సాక్షాతూ పరమశివుడి వాహనమట!. శివానుజ్జతో వనంలో మేతమేస్తున్నట్లు చెప్పాడు, అన్నది.

Panchatantra Stories in telugu,Panchatantra Stories for kids in telugu,Panchatantra Stories by vishnu sharma,telugu Panchatantra Stories,Panchatantra  kathalu in telugu,Panchatantra kathalu in telugu,balamitra stories in telugu,chandamama stories in telugu,bethala kathalu in telugu,bala baratam in telugu,moral stories for kids in telugu,moral stories in telugu,akber and birbal stories in telugu,neeti kathalu,mitrabedam story in telugu,

పెంగళకం మాట విని మరింతగా దడుచుకునినాకు ముందే తెలుసురాఅబ్బీ! ఈశ్వరుడి అనుమతి లేకుండా ఈ వనంలో స్వేచ్చగా తిరుగుతూ, భయంకరంగా రంకలు పెట్టజాలరు. ఇంతకూ నువ్వు అతనితో ఎమన్నావు?”' అన్నది.
మా రాజు సాక్షాతూ పార్వతీదేవి వాహనంపార్వతీదేవే మా రాజుకు వనాన్ని ఇచ్చిందినువ్వు ఇక్కడికి అభ్యాగతిగా వచ్చినవాడివిఅందుచేత నువ్వు మా రాజును కలుసుకునివారితో సంధి చేసుకుని సఖ్యంగా తినుత్రాగు, తిరుగు, ఆడు; వారి అనుమతితో జీవించు, అన్నాను. అందుకు అతను ఒప్పుకుని తమ వద్దనుండి అభయం తెమ్మన్నాడుమీరు అభయంఇస్తారో ఇయ్యరో అది తమ ఇష్టంఅన్నది దమనకం.

 మాటలకు పింగళకం మహా సంతోషపడిపోయి,“భేష్‌ రా అబ్బీభేష్‌! అతడికి అభయం ఇచ్చానుభయం వలదని చెప్పి వెళ్లి పిలుచుకు రా” అన్నదిసంజీవకం రంకెకు హడలిపోయినప్పటికీ సింహరాజు బింకం మాత్రం తగ్గలేదు
సంజీవకాన్ని తీసుకురావడానికి వెళ్లేటప్పుడు దమనకం హృదయం ఆనందంతో పొంగిపోయిందిఇన్నాళ్ళకు రాజుకు తనపై కాస్త అనుగ్రహం కలిగిందిరాజానుగ్రహం పాయసం వంటిందిఆప్తులను కలుసుకోవడం లాంటిదిదొరికిన  అవకాశాన్ని వదులుకుంటే మూర్కుడినే అవుతాను మాటలకు పింగళకం మహా సంతోషపడిపోయి, “భేష్‌ రా అబ్బీభేష్‌! అతడికి అభయం ఇచ్చానుభయం వలదని చెప్ప వెళ్లి పిలుచుకు రా” అన్నదిసంజీవకం  రంకెకు హడలిపోయినప్పటికీ సింహరాజు బింకం మాత్రం తగ్గలేదు
సంజీవకాన్ని తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు దమనకం హృదయం ఆనందంతో పొంగిపోయింది. ఇన్నాళ్లకు రాజుకు తనపై కాస్త అనుగ్రహం కలిగింది. రాజానుగ్రహం పాయసం వంటిది. ఆప్తులను కలుసుకోవడం లాంటిది. దొరికిన ఈ అవకాశాన్ని వదులుకుంటే మూర్కుడినే అవుతాను. 
దమనకం తనలో తానూ ఆలోచిస్తూ సంజీవకాన్ని చేరుకొని మిత్రమా! నువ్వు ఇక భీతి చెందవలసిన అవసరం లేదు. నీ పట్ల మా రాజు అనుగ్రహం సంపాదించాను. ఆయన నీకు అభయం ఇచ్చారు. నువ్వు నా వెంట రావచ్చు. కానీ గుర్తుంచుకో, నీకు రాజానుగ్రహం సంపాదించింది నేను. అన్ని వేళలా నువ్వు నాచెప్పుచేతులలో ఉండాలి
సంధి కుదిరిన తర్వాత రాజుకు ఆత్మీయుణ్ణి అని విర్రవీగక, పరిపాలన అంతా నా చేతిమీదుగా జరగనీ, అలా చేస్తే ఇద్దరికీ సుఖం. ఒకడు వేట మృగాన్ని కదిలిస్తాడురెండోవాడు దాన్ని కొడతాడు; ఇద్దరూ కలిసి దాన్ని పంచుకుంటారు. అది వేట ధర్మంఅదీగాక్క నువ్వు నాకు అసంతృప్తి కలిగించావంటే త్వరలోనే నశిస్తావు. రాజభృత్యులను సంతోషపెట్టని వాళ్ళు వెనకటికి దంతిలుడిలాగా భంగపాటు చెందుతారు." 
అదెలాగా?'” అని సంజీవకం దమనకాన్ని అడిగింది. దమనకం దంతిలుడి కథ చెప్పనారంభించింది.-(ఇంకా ఉంది)