Akber Birbal Stories in Telugu, Balamitra Stories in Telugu,Moral Stories in Telugu

దక్షిణ

బాబా భక్తులకు నద్చోవన బోదిస్తుండగా భక్తుల మద్య కలకలం ఏర్పడడంతో బాబా అటు వైపు చూసాడు. ఎవరో ధనవంతురాలులా వుంది. ఖరీదైన కారులో నుండి దిగి బాబా వద్దకు వస్తుంది. ఆమె వెనుక ఇద్దరు నౌకర్లు రెండు బిందలు మోసుకుని వస్తున్నారు
Akber Birbal Moral Stories in Telugu,Balamitra telugu,Balamitra stories in telugu,Balamitra stories for kids in telugu,Balamitra kathalu in telugu,Balamitra kathalu for kids,telugu Balamitra stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,chandamama kathalu in telugu,panchatantra kathalu in teluug,betala kathalu in telugu
ఆమె వస్తాధారణ, నగలు చూసి భక్తులు భయంతో ప్రక్కకి తొలగడంతో, ఆమె తిన్నగా బాబా వద్దకు వచ్చి నమస్కారం చేసి, “బాబా! నేను ఈ నగరంలో గొప్ప, పారిశ్రామిక వేత్తను. మీ బోదనలు నాకు బాగా నచ్చింది. అందువలన మీకు మంచి కానుక ఇవ్వాలనుకుని వచ్చాను. అదీ ఇంతవరకు మీరు కని విని ఎరుగని విధంగా, భక్తుడు ఇవ్వనంత దక్షిణ తెచ్చాను. దయచేని స్వీకరించండిఅంటూ నౌకర్లని పిలిచింది.  
వెంటనే భక్తులు తాము మోసుకొన్తున్న బిందెలు క్రిందికి దించి, దానిపై మూతలను తీసారు. బిందెల నిండా బంగారునాణాలు వుంది
వెంటనే బాబా అతని వంక చూసి, “అదా బంగారం? లేక ఇదాఅంటూ తనపై బట్ట తీసి గుండెల్ని చూపాడు. అపుడు బాబా దేహం బంగారంకన్నా మిన్నగా వేయి రెట్లకాంతిలో మెరుస్తుంది
మరుక్షణం భక్తులు, “క్షమించండి బాబా! మీ హృదయమే మేలిమి బంగారం. నా అజ్ఞానానికి మన్నించండిఅంటూ బాబా కాళ్ళ మీధ పడ్డాడు
తరువాత బాబా యువతి వైపు చూసి, “ఇలా రామ్మాఅన్నారు. బాబా ఆమె చేతిలో మూడు తమలపాకులు, కాస్తా బిబూధి, రెండు రూపాయలు పెట్టి, “అమ్మా! నువ్వు మాకు ఏం బాకీ లేవు. నువ్వు తెచ్చిన కానుకలు తీసుకుని వెళ్ళుఅన్నారు
ఆమె ఏమీ మాట్లాడలేక వింత కాంతిలో మెరుస్తున్న బాబాకి నమస్కరించి, తెల్లబోయిన వదనంతో బాబాకు నమస్కరించి తాను తెచ్చిన కానుకలతో వెళ్ళిపోయింది
కాని బాబా ముందు కూర్చున్న భక్తులకు మాత్రం బాబా బంగారం ఎందుకు తీసుకోలేదో తెలుసుకోవాలని. “బాబా! మీకు నిజంగా ధనం అక్కరలేదా. నేను మీ వద్దకు వస్తున్న కొందరి భక్తుల వద్ద మీరు కావాలని అడిగి మరీ రెండు రూపాయలు, ఒక రూపాయి తీసుకుని సాయంత్రం అందరికీ పంచి పెడతారు కదా. మీకు శ్రమ లేకుండా ఇంత విలువైన కానుక మీ వద్దకు వచ్చినపుడు, దాన్ని తీనుకుని మిగతావారికి పంచవచ్చు కదాఅన్నాడు
బాబా నవ్వి, “నేను ఏదీ ఉచితంగా తీసుకోను. పూర్వ జన్మలలోనూ లేక జన్మలోనూ దేవతలకు ఆపదలో మొక్కలు పెట్టి, ఆపద తీరగానే. మరిచిన వారి నుండి ధక్షిణ తీసుకుని దేవతలకు అర్చించి, వారి దోషాన్ని పోగొడుతున్నాను. అలాగే శని దోషాలు కలవారి నుండి దక్షిణ తీసుకుని, సొమ్ముతో నూనె కొని, దీపారాధన చేసి, వారి దోషాలు పోగొడుతున్నాను. ఇపుడు వచ్చిన ధనికురాలకు విధమైన మొక్కలు లేవు
Akber Birbal Moral Stories in Telugu,Balamitra telugu,Balamitra stories in telugu,Balamitra stories for kids in telugu,Balamitra kathalu in telugu,Balamitra kathalu for kids,telugu Balamitra stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,chandamama kathalu in telugu,panchatantra kathalu in teluug,betala kathalu in telugu
ఇంతకు జన్మలో ఎవ్వరికి బాకీ లేదు. అందువలన ఆమె వద్ద ఏమీ తీసుకోక, ఆమె సద్భుద్దికి మెచ్చి. నేను కానుకగా. రెండు రూపాయలు ఇచ్చాను. మీరు జాగ్రత్తగా వుండండి. ఏదైనా మొక్కలు వుంటే వెంటనే చెల్లించండిఅన్నారు. అపుడు అందరికి బాబా దక్షిణలోని ఆంతర్యం అర్ధమైంది.